బసలదొడ్డి: కర్ణాటక మద్యం సరఫరా చేస్తూ వ్యక్తి అరెస్టు

56చూసినవారు
బసలదొడ్డి: కర్ణాటక మద్యం సరఫరా చేస్తూ వ్యక్తి అరెస్టు
ఆదోని మండలంలోని బసలదొడ్డి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి పెద్దతుంబళం గ్రామానికి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ ఎక్సైజ్ శాఖకి పట్టుబడ్డాడు. బుధవారం జరిగిన దాడిలో 8 మద్యం బాక్సులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఎస్. కె. జె. సైదుల్ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్