బొందిలి కులస్తులు వైసీపికి సంపూర్ణ మద్దతు
By W. Abdul 58చూసినవారుబిసి బిలో బొందిలి కులాన్ని దివంగత సీఎం రాజశేర్ రెడ్డి చేర్చినందుకు వైసీపికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కుల పెద్దలు తెలిపారు. ఆదివారం ఆదోనిలోని వైసీపీ ఆఫీసులో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని కౌతాళం, ఎమ్మిగనూరు, ఆదోని బొందిలి కులస్తులు కలిసి సమస్యలు వివరించారు. తనయుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఓబీసీగా తీర్మానం చేసి సహకరిస్తారనే నమ్మకంతో మద్దతు తెలుపుతున్నామన్నారు.