ఆదోనిలో ఏడాది పాలన సంబరాలు

69చూసినవారు
ఆదోనిలో ఏడాది పాలన సంబరాలు
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదోనిలో టీడీపీ సీనియర్ నేత మదిరే భాస్కర్ రెడ్డి నేతృత్వంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో మంచి పాలన సాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్