ఆదోనిలో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

68చూసినవారు
ఆదోనిలో స్వల్పంగా పెరిగిన పత్తి ధర
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ. 7677 ఉంది. గత వారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ. 56 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ. 4469, వేరుశనగ గరిష్ఠ ధర రూ. 7099, కనిష్ఠ ధర రూ. 3, 269గా ఉన్నాయి. మార్కెట్లో 8203 క్వింటాళ్ల పత్తి, 3859 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోళ్లు జరిగాయని సంబంధిత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్