ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గుముఖం

75చూసినవారు
ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గుముఖం
ఆదోని పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి ధరలు క్వింటం రూ.7881 వరకూ పడిపోయాయి. గత వారంతో పోలిస్తే ధరలు రూ.200 మేర తగ్గాయని మార్కెట్ వ్యాపారస్తులు తెలిపారు. సీజన్‌ ముగియడంతో పత్తి దిగుబడిలో నాణ్యత తగ్గడంతోనే ధరల క్షీణత చోటుచేసుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. 2725 క్విటాళ్ల పత్తి విక్రయానికి వచ్చి, కనిష్ఠ ధర రూ. 4189, మధ్యస్థ ధర రూ. 7529 గా నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్