ఆదోనికి మంత్రి పదవి ఇవ్వాలి

51చూసినవారు
ఆదోనికి మంత్రి పదవి ఇవ్వాలి
అత్యంత వెనుకబడి ఆదోని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధికి క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చేలా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏసీ శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఆదివారం ఆదోనిలోని నివాసంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్