విలువ‌ల‌తో కూడిన విద్య భాష్యంకే సొంతం

53చూసినవారు
విలువ‌ల‌తో కూడిన విద్య భాష్యంకే సొంతం
విలువలతో కూడిన విద్య భాష్యంకే సొంతమని ఛైర్మన్ రామకృష్ణ, జడ్ఈఓ అనీల్ కుమార్‌ అన్నారు. బుధ‌వారం ఆదోనిలోని భాష్యం పాఠ‌శాల‌లో  ప్రిన్సిపల్ సురేంద్రబాబు ఆధ్వ‌ర్యంలో ఉత్తేజ‌భ‌రితంగా ఫ్రెష‌ర్స్ డే నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత మార్గ నిర్దేశకులన అన్నారు. హెచ్ఎం శిరీష, వైస్ ప్రిన్సిపల్ భార్గవ, పవన్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్