జీఓ117ను వెంట‌నే ర‌ద్దు చేయాలి

54చూసినవారు
జీఓ117ను వెంట‌నే ర‌ద్దు చేయాలి
పాఠశాల విద్యా వ్యవస్థ గందరగోళానికి కారణమవుతున్న‌ జీఓ 117ను తక్షణమే రద్దు చేయాల‌ని ఎస్టీయు జిల్లా నాయకులు సుంకన్న, గోపాల్, హెచ్ఎం సత్యన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలోని ఎస్టీయు భ‌వ‌న్‌లో సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల అకాడమిక్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. పది పరీక్షలు ఆంగ్లంతోపాటు తెలుగు మాధ్యమంలో నిర్వ‌హించేందుకు ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

సంబంధిత పోస్ట్