హెచ్. మురవణి గుప్తనిధుల తవ్వకాలు.. నిందితులు అరెస్టు

74చూసినవారు
హెచ్. మురవణి గుప్తనిధుల తవ్వకాలు.. నిందితులు అరెస్టు
పెద్దకడబూరు మండలంలోని హెచ్. మురవణి గ్రామంలో ఆదివారం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగగా, ఎస్సై నిరంజన్ రెడ్డి సిబ్బందితో కలిసి దేవదానం, శ్రీనివాసరావు, దుర్గా వెంకట ప్రభాకర్, స్వామీజీ బాలరెడ్డి, గద్వాల జిల్లాకు చెందిన నిందితులను అరెస్టు చేశారు. గ్రామంలో వారు చెత్త సంపద కేంద్రం వద్ద తవ్వకాలు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం రావడంతో, నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్