కర్నూలు జిల్లాలో జాబ్ మేళా

72చూసినవారు
కర్నూలు జిల్లాలో జాబ్ మేళా
ఆదోని ఆర్ట్స్ కళాశాలలో ఏప్రిల్ 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆదోని ఎమ్మెల్యే పార్ధసారధి, నైపుణ్యాధికారి ఆనంద్ రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి సాయితేజ, రామాంజనేయులు తదితరులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్