రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో ఆదోనిని అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఎమ్మెల్యే పార్థసారథి, మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌సిసి విద్యార్థులు గౌరవ వందనం చేశారు. ఆదోనిలో ఎన్నో సమస్యలున్నాయని ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా ముందుకు వెళుతున్నామన్నారు.