మదిరే: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన హమాలీ కూతురు

78చూసినవారు
మదిరే: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన హమాలీ కూతురు
ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన వడల హనుమంతు ఈశ్వరమ్మ దంపతుల కూతురు వడల అక్షయ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో సత్తా చాటింది. గురుకులంలో మొదటి సంవత్సరం చదువుతున్న ఈమె ఎంపీసీలో 470కి గాను 422 మార్కులు సాధించింది. దింతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

సంబంధిత పోస్ట్