శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను జ‌య‌ప్ర‌దం చేయండి

69చూసినవారు
శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను జ‌య‌ప్ర‌దం చేయండి
కాకినాడలో జులై 8, 9, 10 తేదీల్లో జ‌రిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానికి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్‌ షాబీర్ బాష పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవ‌ర‌ణ‌లో కరపత్రాలను విడుదల చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు రాజకీయాలపై అవ‌గాహ‌న పెంచుకొని ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశలోనే అల‌వాటు చేసుకోవాల‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్