తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్‌సి కాలువ ద్వారా ఆదోని మండలం బసాపురం గ్రామానికి నీరు చేరడంతో మున్సిపల్ కమిషనర్ రామచంద్రా రెడ్డితో కలసి బుధవారం జలహారతి నిర్వహించారు. ఎస్ఎస్ ట్యాంకులోకి నీటిని పంపింంగ్ చేసేందుకు మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంతాతో కలిసి స్వీచ్ ఆన్ చేశారు. ఆదోని ప్రజలకు తాగు నీటి కొరత లేకుండా చేస్తామని, కూలిన ఎస్ఎస్ ట్యాంకు గోడలకు నిర్మాణ పనులు చేపడతామన్నారు.