క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సాధించ‌లేనిది ఏదీ లేదు

85చూసినవారు
క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సాధించ‌లేనిది ఏదీ లేదు
మనిషికి క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏమీ లేదీ లేద‌ని ట్రైనీ ఐఆర్ఎస్ సి స‌మీర్ రాజా అన్నారు. శుక్ర‌వారం  ఆదోని ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో గ్రూప్ సర్వీస్ పరీక్షలపై వృక్ష శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ మురళీ మోహన్  అధ్యక్షతన ఆయ‌న్ను స‌న్మానం చేశారు. స‌మీర్ రాజు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఒక ప్రణాళిక ప్ర‌కారం చ‌దివి కలలను సాకారం చేసుకోవాల‌ని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్