ఆదోనిలో యోగా కార్యక్రమంపై ప్రచారం

61చూసినవారు
ఆదోనిలో యోగా కార్యక్రమంపై ప్రచారం
ఆదోనిలోని ఆర్సన్ సైన్స్ కళాశాల మైదానంలో సోమిశెట్టి నేచర్ ప్యూర్ యోగా క్లినిక్, హరిత్ యోగా ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం గణేష్ కూడలిలో యోగా సేవకులు సదరు కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య, కమిషనర్ కృష్ణ హాజరవుతారు. అనంతరం మొక్కలు నాటనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్