ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని కలిసిన రమాకాంత్ రెడ్డి, శశిరేఖ

72చూసినవారు
ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని కలిసిన రమాకాంత్ రెడ్డి, శశిరేఖ
ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని పెద్దకడబూరుకు చెందిన టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పార్థసారధికి నరవ దంపతులు శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. ఆదోని నుండి పెద్దకడబూరుకు వెళ్లే రహదారి నిర్మాణానికి చొరవ చూపాలని ఎమ్మెల్యేని కోరినట్లు రమాకాంత్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్