ఆదోని నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 8సార్లు కాంగ్రెస్ పార్టీ, 3సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ, ప్రజా సోషలిస్టు పార్టీ ఒక్కసారి చొప్పున విజయం సాధించాయి. ఎన్నికల్లో వైసీపీ తరుపున వై. సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా బీజేపీ తరుపున పార్థసారధి పోటీ చేస్తున్నారు. దీంతో ఆదోనిలో ఈ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఆదోని ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్ను ఫాలో అవ్వండి.