మాజీ సర్పంచ్ తో సహా 30 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు

81చూసినవారు
మాజీ సర్పంచ్ తో సహా 30 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల బాచిపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు (మాజీ సర్పంచ్ ), కర్రెటి వంశీ, ముచ్చమర్రి నవీన్, కర్రెటి వెంకటేశ్వర్లు, కాలాజి కళ్యాణ్, జిర్రగాళ్ల పవన్, మాదం కుమార్, దేవరపల్లి శరత్, కాలాజి బన్నీ మరియు వారి అనుచర వర్గం 30 కుటుంబాలు టిడిపి యువ నాయకులు భార్గవ్ రామ్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఆదివారం చేరారు. పార్టీలో చేరిన వారికి తాము అండగా ఉంటామని భార్గవ్ రామ్ అన్నారు.

సంబంధిత పోస్ట్