వైసీపీని వీడి టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

71చూసినవారు
వైసీపీని వీడి టిడిపిలో చేరిన 50 కుటుంబాలు
ఆళ్లగడ్డ నియోజకవర్గంరుద్రవరం మండలం ఆర్. కొత్తపల్లి గ్రామానికి చెందిన గంధం పెద్దరాసి రెడ్డి కుమారుడు గంధం జనార్ధన్ రెడ్డి వారి అనుచరవర్గం 50 కుటుంబాల వారు శనివారం గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా వైసీపీని విడి టీడీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి సూపర్ సిక్స్ పథకాలు తమను ఆకర్షించా యని అన్నారు.

సంబంధిత పోస్ట్