ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం రోజున తల సేమియా చిన్నారులు మరియు గర్భిణీ స్త్రీల మహిళల కోసం నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం వారి మొదటి వార్షికోత్సవ వేడుకలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డీఎస్పీ ప్రమోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల అవగాహన బాధ్యత ఉన్న వ్యక్తులే ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తారని రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు.