రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్

14చూసినవారు
రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్
ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రక్తదానం అందరికీ అవసరమని చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీల కోసం రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, ప్రజ్ఞా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శివరామిరెడ్డి సభ్యులు ఇమ్రాన్, నజీర్ బబ్లూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్