ఆళ్లగడ్డ: ఎస్టిమేట్స్ కమిటీ 2వ రోజు సమావేశం విజయవంతం

69చూసినవారు
ఆళ్లగడ్డ: ఎస్టిమేట్స్ కమిటీ 2వ రోజు సమావేశం విజయవంతం
విజయవాడలో బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్టిమేట్స్ కమిటీ 2వ రోజు సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై ప్రణాళికలు, అంచనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక అంశాలు, బడ్జెట్ చర్చలతో సమావేశం కొనసాగింది.

సంబంధిత పోస్ట్