ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య బుధవారం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఐడి కార్డులు, కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసైనికులు ప్రమాద రూపంలో గాయపడిన రూ.50వేలు, ప్రమాదంలో మరణించిన రూ.5 లక్షల బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు.