ఆళ్లగడ్డ: జోరుగా కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం

71చూసినవారు
ఆళ్లగడ్డ: జోరుగా కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం
ఆళ్లగడ్డ పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుండి సచివాలయం మరియు రెవెన్యూ సిబ్బంది యధావిధిగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. పలువురు పెన్షన్ దారులు మాట్లాడుతూ ఒకటవ తేదీ రాక ముందే పెన్షన్ అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్