ఆళ్లగడ్డ: గోవిందపల్లెలో ఉమామహేశ్వరుడి పునః ప్రతిష్ఠ

84చూసినవారు
ఆళ్లగడ్డ: గోవిందపల్లెలో ఉమామహేశ్వరుడి పునః ప్రతిష్ఠ
ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె గ్రామంలో శనివారం శ్రీ ఉమామహేశ్వర స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులు, టీడీపీ నాయకులతో సమావేశమైన స్థానిక నేతలు గ్రామ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్