ఆళ్లగడ్డ సబ్ జైలు తనిఖీ

67చూసినవారు
ఆళ్లగడ్డ సబ్ జైలు తనిఖీ
ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ జైల్ ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఉప కారాగారములోని ముద్దాయిలతో మాట్లాడూతూ తమ కేసులకు సంబంధించి న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని పేదలు కోరితే వారికి ప్రభుత్వమే న్యాయవాదిని నియమించి ఉచిత న్యాయ వాదిని నియమించి ఉచిత న్యాయ సహాయం అందజేస్తుందన్నారు. ఖైదీల సమస్యలను అయన అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్