ఆళ్లగడ్డ: ఘనంగా వైసిపి పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం

82చూసినవారు
ఆళ్లగడ్డ: ఘనంగా వైసిపి పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా బుధవారం ఆళ్లగడ్డలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించి వైకాపా జెండాను మాజీ ఎమ్మెల్యే గంగుల బిజెoద్ర రెడ్డి వైకాపా సీనియర్ నాయకులు భూమా కిషోర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్