ఆళ్లగడ్డ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన భూమా అఖిలప్రియ

54చూసినవారు
ఆళ్లగడ్డ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన  భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ పట్టణంలోని అభిరుచి హోటల్ నుండి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు.మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలోఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నింటిని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు గాను రూ. 25 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్