ఆళ్లగడ్డ పుట్టాలమ్మ ఆలయాన్ని సందర్శించిన భూమా కిషోర్ రెడ్డి

74చూసినవారు
ఆళ్లగడ్డ పుట్టాలమ్మ ఆలయాన్ని సందర్శించిన  భూమా కిషోర్ రెడ్డి
ఆళ్లగడ్డ వైసిపి నాయకులు భూమా కిషోర్ రెడ్డి గురువారం  రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రాన్ని సందర్శించారు. ఇటీవల ఆలయంలో దోపిడికి పాల్పడిన దుండగులను త్వరగా పట్టుకొని చట్ట పరంగా శిక్షించాలని అన్నారు. సనాతన ధర్మం అంటూ తిరుగుతున్న పిఠాపురం పీఠాధిపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడో కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఇక్కడ మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారునాలు మీ కంటికి కనపడలేదా అంటూ ధ్వజమెత్తారు

సంబంధిత పోస్ట్