నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ సూచనలతో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పోలీస్ అధికారులు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఆపరేషన్లు ఆదివారం ఆళ్లగడ్డ, కోలేకుంట్లలో నిర్వహించారు. సరైన పత్రాలు లేని 11 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు.