ఆళ్లగడ్డ రూరల్ సి. ఐ గా దాది మురళీధర్ రెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై హరి ప్రసాద్, సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ఘనంగా పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తో మాట్లాడుతూ ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.