ఆళ్లగడ్డ పట్టణంలో అదుపులో అతిసార వ్యాధి-ఎమ్మెల్యే భూమా

80చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలో అదుపులో అతిసార వ్యాధి-ఎమ్మెల్యే భూమా
ఆళ్లగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి పూర్తిగా అదుపులో ఉందని ప్రస్తుత కేవలం 11 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాజ కుమారితో కలిసి రోగులను పరామర్శించారు అనంతరం. పట్టణంలోని అతిసారా వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమా అఖిల అఖిలప్రియ, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తో కలసి పర్యటించారు.

సంబంధిత పోస్ట్