నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో జనసేన కార్యాలయంలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్లను పంపిణీ ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన వాలంటీర్లకు క్రియాశీల సభ్యత కార్డులను పంపిణీ చేశారు. మైలేరి మల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వచ్చి సూచనలు సలహాలు ఇచ్చి కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేశారని అన్నారు.