దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూ గోవిం దిన్నే గ్రామంలో నిర్వహించిన మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఏర్పాటుచేసిన వృషభరాజములపోటీలలో సీనియర్ విభాగానికి చెందిన పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బో రెడ్డి కేశవరెడ్డి వృషభలకు మొదటి బహుమతిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భర్త భార్గవ్ రాముడు లు ప్రకటించిన రూ. లక్ష 50 తెలుగుదేశం పార్టీయువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.