దొర్నిపాడు: బండలాగుడు పోటీలను ప్రారంభించిన జగత్ విఖ్యాత్ రెడ్డి

63చూసినవారు
దొర్నిపాడు: బండలాగుడు పోటీలను ప్రారంభించిన జగత్ విఖ్యాత్ రెడ్డి
దొర్నిపాడు మండలంలోని W.గోవిందిన్నె గ్రామంలో మూల పెద్దమ్మతల్లి దేవర సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను మంగళవారం టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలను తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఆయనతో పాటు, భూమా అఖిలప్రియ దంపతులు కమిటీకి రూ.1.50 లక్షల ప్రథమ బహుమతి అందజేశారు.

సంబంధిత పోస్ట్