ఏకలవ్యనికి ఘన నివా నివాళులర్పించిన డాక్టర్ గంగన్న

18చూసినవారు
ఏకలవ్యనికి ఘన నివా నివాళులర్పించిన డాక్టర్ గంగన్న
ఆర్లగడ్డ ఏకలవ్యుడు జయంతి సందర్భంగా ఆదివారం సాయిబాబా వీది లో గిరిజన సంఘం జాతీయ నాయకులు మరియు జిల్లా అధ్యక్షుడు డా గంగన్న గారి ఆధ్వర్యంలో ఏకలవ్యనికి పూల వేసి నివాళులర్పించారు. ఏకలవ్యుడు గొప్ప ప్రతిభావంతుడు, గురువు లేని విద్యని అభ్యసించి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప విలువిద్య కారుడు, బ్రొటన వేలును గురుదక్షిణగా, సమర్పించిన గొప్ప త్యాగమూర్తి, అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్