ఆళ్లగడ్డలో పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరికి బాధ్యత

71చూసినవారు
ఆళ్లగడ్డలో పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరికి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆళ్లగడ్డ జయశ్రీ గ్యాస్ నిర్వాహకులు గ్యాస్ పుల్లయ్య శుక్రవారం తెలిపారు. పర్యావరణ సంరక్షణ ప్రయాగరాజ్ కుంభమేళా ఒక సంచి, ఒక కంచం (స్టీల్ ప్లేట్) ఉద్యమం లో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ విశ్వరూప నగర్ కాళికామాత దేవాలయ కమిటీ సభ్యులు 30 కంచాలు (స్టీల్ ప్లేట్స్) జయశ్రీ గ్యాస్ నిర్వహకులు గ్యాస్ పుల్లయ్య కు అందజేశారు.

సంబంధిత పోస్ట్