ఆళ్లగడ్డ సగిలి నిర్మలా దేవికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

79చూసినవారు
ఆళ్లగడ్డ సగిలి నిర్మలా దేవికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
ఆళ్లగడ్డ పట్టణ తెలుగుదేశం నాయకుడు సగిలి శ్రీనివాస్ రెడ్డి సతీమణి సగిలి నిర్మల దేవి రుద్రవరం మండలం తెలుగు గంగా ఆయకట్టు రైతుల నీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ. 6 అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణం సత్రం బజార్ వారి నివాసం నందు వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆళ్లగడ్డ పట్టణ తెలుగుదేశం నాయకులు భాస్కరయాదవ్, కృష్ణమాచారి, రామాచారి. మాలిక్ భాష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్