ఆళ్లగడ్డ మండలంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శుక్రవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్బంగా శ్రీ ప్రహల్లాద వరదస్వామి ని ఉత్తరముఖ ద్వారం ద్వారా బంధుమిత్రులతో టిడిపి కార్యకర్తలతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ శ్రీదేవి భూదేవి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.