ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతరలో ఉపవాసంతో గండా దీపం మోసేందుకు వెళ్లి సొమ్మిసిల్లి కిందపడిపోయిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను మెరుగైన చికిత్సల కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల పట్టణంలోని ఎన్ఐటిసి ప్రైవేటు హాస్పిటల్ సోమవారం సాయంత్రం తరలించారు. అఖిలకి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు హాస్పిటల్ వద్ద కి చేరుకున్నారు.