కంది రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో కొనుగోలు కేంద్రం ద్వారా కనీస మద్దతు ధర క్వింటాకు 7550/- రూపాయలతో రైతులు అమ్ముకునే విధంగా నాఫెడ్ ఆధ్వర్యంలో ఎపి మార్కెఫెడ్ కందుల కొనుగోలు కేంద్రం మంగళవారం ఏర్పాటు చేశారు. 2400 మంది రైతులు 5800 ఎకరాల కంది సాగు చేశారని నియోజకవర్గం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్క్ పల్లె హరినాధ రెడ్డి అన్నారు.