ఆళ్లగడ్డలో వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ర్యాలీ

77చూసినవారు
ఆళ్లగడ్డలో వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ర్యాలీ
ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. సుదారాణి అధ్యక్షతన వైస్ ప్రిన్సిపాల్ డా. గంగన్న ఆధ్వర్యంలో రాష్ట్రీయ వక్తా దివాస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, కళాశాల లో ఘనంగా బుధవారం నిర్వహించారు. జాతీయ సమైక్యత, సమగ్రతలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పాత్ర గురించి విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్, సెమినార్ నిర్వహించారు. కళాశాల నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్