ఆళ్లగడ్డ క్రీడాకారులకు అల్పాహారం పంపిణీ చేసిన ఆర్ ఆర్ అకాడమీ

62చూసినవారు
ఆళ్లగడ్డలోని సోముల రమణారెడ్డి. ఆర్ ఆర్ అకాడమీలో శనివారం ఉదయం సమ్మ కోచింగ్ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కోటి, కుమ్మరి గురు ప్రసాద్ పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో రమణారెడ్డి క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వచ్చారని, ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ సుబ్బారాయుడు శేషు, పనింద్ర, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్