రుద్రవరం మండలంలోని ఆయా గ్రామాలలో ఆధార్ ప్రత్యేక నమోదు శిబిరములు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో భాగ్యలక్ష్మి సోమవారం తెలిపారు. ఆధార్ ప్రత్యేక శిబిరములుకొత్త ఆధార్ కార్డులు నమోదు చేసుకొనుటకు 10-06-2025 నుండి13-06-2025 తేదీ వరకు నాలుగు రోజులపాటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ఎర్రగుడిదిన్నె మరియు కోటకొండ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చు గ్రామ ప్రజలు ఈప్రత్యేక ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకొనవలన్నారు.