రుద్రవరం: కాపు బలిజ రుణాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలి

61చూసినవారు
రుద్రవరం: కాపు బలిజ రుణాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలి
రుద్రవరం మండల పరిధిలోని ఆయా గ్రామాలలో కాపు బలిజ రుణాల కొరకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో భాగ్యలక్ష్మి మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము కాపు బలిజ వర్గాల వారికి కాపు కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. లక్ష నుండి రెండు లక్షల వరకు, రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు, మూడు లక్షల 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు అని ఎంపీడీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్