ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది అని రుద్రవరం ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు గురువారం తెలిపారు. మార్చి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎంపీసీ, బైపిసీ, సిఈసి, ఏంఈసి గ్రూపులు కలవు అని అన్నారు. అన్ని గ్రూప్ లో కలిసి 160 సీట్లు ఉన్నాయి అని పేర్కొన్నారు.