రుద్రవరం: వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించిన సహించేది లేదు

72చూసినవారు
రుద్రవరం: వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించిన సహించేది లేదు
రుద్రవరం అటవీ పరిధిలో వన్యప్రాణుల కు ఎలాంటి హాని తలపెట్టిన సహించేది వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని రుద్రవరం అటవీ డేంజర్ శ్రీపతి నాయుడు హెచ్చరించారు. రుద్రవరం అటవీ రేంజర్ శ్రీపతి నాయుడు ఆధ్వర్యం లో ప్రతి ఆది వారం ఐనలవారి సిబ్బంది తో కలిసి రుద్రవరం అటవీ పరిధిలోని గoలేరు రిజర్వాయర్ సాయిబాబా టెంపుల్ నుండి ఎగువ అహోబిలం వరకు"స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్