సిరివెళ్ల సర్కిల్ పరిధిలో ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దస్తగిరి బాబు బుధవారం హెచ్చరించారు. పేకాట, నాటుసారాయి, మట్కా, జూదం వంటి వెసనాలు సిరివెళ్ల, రుద్రవరం మండలాల్లోని గ్రామాల్లో మానుకోవాలని కోరుతూ, ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేశారు.