సిరివెళ్ల: రజకుల సమస్యలపై పోరాడుతాం

57చూసినవారు
సిరివెళ్ల: రజకుల సమస్యలపై పోరాడుతాం
సిరివెళ్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో అఖిలభారత రజక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని వారుతెలిపారు. ఈ కార్యక్రమంలో కోటపాడు రజక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోటపాడు గ్రామంలో గ్రామ కమిటీకి సంబంధించి అధ్యక్షుడినీ, ఉపాధ్యక్షుడు నీ ఎన్నుకోవడం జరిగిందని వారురజకుల సమస్యలపై పోరాడుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్